15, ఆగస్టు 2009, శనివారం

వ్యర్ధజీవి

ఒకటి) అబ్బులుగాడు కళ్లు తెరిచాడు.
సూరీడి లేత కిరణాలు వచ్చి నా ముఖాన్ని వాడిగా తాఖాయ్.నా వంటి పై సూరయ్య చేసిన చిలిపి తనానికి వులిక్కి పది లేచా.మెల్లిగా పక్కకి వత్తిల్లి ఓ చేయి నా తలకింద పెట్టుకొని ప్రపంచవేపుకు చూసాను .అబ్బ నేనప్పుడు పాలకడలిపై విష్ణుమూర్తి అంటారే అలావున్నాను.నా చుట్టూ ఎటు చూసినా నీరే అలలు సముద్రం లోని కెరటాల వచ్చి నామంచాన్ని తాకుతున్నాయి.నేనోక్కసారి అదిరిపడి లేచి కూర్చున్నాను.చుట్టూ ఒక్కసారి పరిశీలనగా చూసా .నీళ్లు నీళ్లు ఎటుచుసినా నీళ్ళే.ఆనీల్లల్లో నే పడుకొన్న మంచం పైకి లేస్తూ నా బరువుకు,అదేమీ పెద్ద బరువుకాడు లేన్ద్ది కింద పడుతుంది. మా ఇల్లు మావీధిలో కాలవ్ గట్టునించి ఎడమపక్కన రెండో ఇల్లు.ఇల్లంటే పెద్ద ఇల్లమీకాడులెండి,మట్టి గోడలతో పక్కనే, వున్నా చిట్టడవి లో దొరికే సన్నపాటి చెట్లను నరికి ,వాటిని పైన గూడుగా అమర్చి దాని పై రెళ్ళు గడ్డిని పీరు స్తాము .లోపలవున్న జాగానిబట్టి దాన్ని రెండు,మూడు గదూలుగా విడ దీస్తాము,బిగించడానికి టిప్పు తీగ వాడతాము,ఇంటికి కావలసిన సామానంతా అంతా మా ఊరి పక్కన వున్నాచిట్టడవి నుంచే తెచుకుంటాము. మా వీధి మొదలు లో కానీ పించే కాలవగట్టు పైన కొంచం మాత్రమె కానీ పిస్తుంది మిగతా గత్తంతా మునిగి పోయింది గట్టునించి మా ఇంటికి తూర్పు వేపున వుండే రెండిల్లు గడపల దాకా ములిగి పోయి సముద్రాంలోని పడవల్లా కనిపిస్తున్నాయి ఒక్కసారి వీదంతా కలయ చూసాను గడపల దాకా నీళ్ళతో యిల్లన్ని నీళ్ళల్లో తేలుతున్న పడవట్టా వున్నాయి ,మా యింటి వేపు చూసాను. గాలికి కెరటాలు లేచి గడపను తాకు తున్నయి.నా పక్కన ఏదో అలికిదయింది దాన్నిచ్చుసి వుల్లిక్కిపడ్డ .ఓ బురద పాము నామంచం కోడికి చుట్టూ కొని పైకి పాకుతుంది
"అమ్మా,ఏంటే యిది " అన్నా భయముగా .
"ఏమిటబ్బాయ్"అంటు గబగబా గడపదాకా వచ్చి టక్కున ఆగి పోయింది.ఎందుకంటే గడప నించి నా మంచం దాకా నీల్లాయే.
"ఏమిటమ్మా యిది "అన్నా.
"ఏముంది బురద పామేగా,పాములతోటి 'కప్పలతోటి జలగల తోటి కలసి బతకటం మనకు మాములేగా"అంది విచా రంగా .మళ్ళీ చెప్పా సాగింది.
కొల్లేరుకు బాగా నీరోచింది,కొల్లేరుకు నీరోస్తే మనవురు మునిగి పోతుందని నీకు తెలుసుగా,అందునా రాత్రి పోవర్నమి అవటం వల్ల సముద్రాని కి పోటొచ్చి వూరిని ముంచింది."అంది .మల్లి తనే సర్లే గాని ముఖం కడుక్కుని ఇంట్లోకి రా కాపీ యిస్తాను" అంది.
నేను బద్ధకం గా మంచం పైన లేచి నిలబడి వొక్క వుదుటున గడప పైకి దూకాను.ఆదేబ్బకి మంచము కాస్తామా వీదిలో పడవలా తేలడం మొదలెట్టండి."అన్నయ్యా నే పొద్దున్నే లేచాను తెలుసా"అంటు నా దగ్గరకు వచ్చ్చాడు నా బుల్లి తమ్ముడు."మన ఇల్లు ములిగిపోయి ఎల్ల వుందో చూడు".అన్నాడు ఆననడంగా వాడి ఆనందాని కారణమేమి టంటే ,గడపల దాకా నీరోస్తే యింట్లోంచి కదలక్కర లేకుడా చక్కగా పడవలాట ఆడుకోవచ్చు.
ఇంతలొ మా అమ్మ రెండు పడుపుల్లలు తెచ్చి నా కిస్తూ "ముఖం కడుక్కో,తమ్ముడికి కుడా కది కించు"అంది.మల్లి తనే "అబ్బాయ్ ఏమిటిది మంచం ఎల్లి పోతుంటే చూస్తూ వున్నావా" అంది మందలింపుగా తన చీర పయి కెత్తుకుని ,నీళ్ళల్లో దిగి . రెండన్గాల్లో మంచాన్ని పట్టుకొని ఇంట్లోకి తెచింది నేను పండు పుల్ల నోట్లో పెట్టుకొని మా ఊరి గురించి ఆలోచిస సాగాను..
మా ఊరి గురించి చెప్పడాని కి పెద్ద ఏమిలేలేదు.
విశాలాంద్ర దేశంలో బ్రౌన్ దొరగారిచే సస్య శ్యామలం చేయబడి యాబది ఎటు చూసినా కాలువలు,పిల్లకాలువలు,బొదులానే ఆభరనా లతో భూమాతని అల కరించి నట్టున్ద్దె ,పరిసార ప్రాంతవాసులను "మీదేవుఉరని" దెస విదేశాల్లో ఎవరయినా ప్రశ్నిస్తే "మాది భీమవరం" అని సగర్వం గా చెప్పు సుందర నగరాని కి దిగువన ఉన్నా ఓ కుగ్రామం మాది.